Wanaparthi :రాత్రి కురిసిన వర్షానికి ఉప్పొంగిన వాగు.

Rathnakar Darshanala
Wanaparthi :రాత్రి కురిచిన వర్షాన్ని ఉప్పొంగిన వాగు.
*--పెబ్బేర్ నుండి కొల్లాపూర్ కు వెళ్లే వాహనాల రాకపోకలు అంతరాయం* 

*--పూర్తి కానీ వంతెన*

*--పెబ్బేర్ నుండి కొల్లాపూర్ వెళ్లే ప్రయాణికులు,ప్రజలు ఇబ్బంది*

*--కొల్లాపూర్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు*

*--నీట మునిగిన వరి పంటలు*

*నేటివార్త ఆగస్ట్20 (పెబ్బేర్ వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*
వనపర్తి జిల్లా పెబ్బేర్ నుండి కొల్లాపూర్ వెళ్లే రోడ్డులో కిష్టారెడ్డిపేట శేరుపల్లి మధ్యలో రోడ్డు పై ఉన్న వాగు వంతెన నిర్మాణంలో ఉండగా సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు ఉప్పొంగడంతో వాహనాలు రాకపోకలకు అంతరాయం జరిగింది. 

ఉప్పొంగిన వాగును   పెబ్బేర్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి పరిశీలించడం జరిగింది.వాహనాలు అటు వెళ్లకుండా పెబ్బేర్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
అదేవిధంగా శ్రీరంగాపూర్ నుండి కొల్లాపూర్ కు వాహనాలు మళ్ళించడం జరిగింది.ఉప్పొంగిన వాగును రెవెన్యూ సిబ్బంది  ఆర్ ఐ రాఘవేంద్రరావు పరిశీలించడం జరిగింది.
Comments