ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.

Rathnakar Darshanala
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ఎప్పుడు ఎప్పుడు అని చూస్తున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నేటి వార్త ఆంధ్రప్రదేశ్ :అటవీ శాఖ లోని కాలిగా ఉన్న ప్రభుత్వ అద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

జాబ్ వివరాలు :
ఎఫ్ ఎస్ ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.

* ఈ నెల 28 నుండి ఆగస్టు 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకారణ.

* సెప్టెంబర్ లో పప్రిలిమినారి పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారుల వెల్లడి.

నిరుద్యోగులగు గుడ్ న్యూస్ అటవీ శకలో కాలిగా ఉన్న వంద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్ ఎస్ ఓ )ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూరమి ప్రభుత్వం తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది.

సెప్టెంబర్ లో ప్రిలిమీ నారి నిర్వహించనున్నట్లు తెలిపింది.అభ్యర్థుల వయో పరిమితి 18 నుండి 30 ఏళ్ళు గా నిర్ణయించింది. రిజర్వేషన్ ప్రకారం ఎస్సి. ఎస్టీ బిసి, ఈ డబ్ల్య్ ఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు సదలింపు ఉంటుందని తెలిపింది.
Comments