పీఎంసీ శ్రీ సాయినగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి.
By
Rathnakar Darshanala
పీఎంసీ శ్రీ సాయినగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి.
నేటివార్త:సోమవారం జూలై 21 మేడిపల్లి:
పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీ సాయి నగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తానని ఎలాంటి సమస్యలను ఉన్న మా కార్యవర్గం దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాము.
*నూతన కార్యవర్గం:*
అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, సత్యనారాయణ, ట్రెజరర్ బాపురాజు, జాయింట్ సెక్రెటరీ, మనోజ్, రాజు నాయక్,
జనార్దన్ రెడ్డి, సంఘటన కార్యదర్శులు, జయంతి నాయక్, నాగార్జున, మదనచారి, ఈ కార్యక్రమంలో కాలనీ వాసులుఅందరూ పాల్గొని ఎన్నుకున్నారు.
Comments