ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి.
By
Rathnakar Darshanala
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి.
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*
100,రోజుల కార్యాచరణ ప్రాణాలిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 03,వార్డు లింగోజిగూడెం లో వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది
*మున్సిపల్ కమిషనర్ జి వెంకట్రాం రెడ్డి* వార్డు ప్రజలకు మొక్కలను పంపిణీ చేసి వాటిని పెంచాలనీ ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలను సందర్శించి
విద్యార్థుల సమస్యల పట్ల స్పందించి తగు సూచనలు తెలియజేశారు విద్యార్థులకు మొక్కలు పెంచడానికి గల కారణాలను వివరించి ప్రతి వ్యక్తి 30 మొక్కలను నాటాలని చెప్పారు
పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు
పాఠశాలలోని వంటగదిని పరిశీలించి విద్యార్థులకు మంచి భోజనాన్ని సమకూర్చాలని తెలియజేశారు
టాయిలెట్స్ ని పరిశీలించి పిల్లలు అనారోగ్యానికి గురవ్వకుండా చర్యలు తీసుకొని టాయిలెట్స్ ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ నాగరాజు,ఎస్ ఐ హనుమాన్ ప్రసాద్, ఈ ఈ రేణు కుమార్, జవాన్ అంజయ్య పాల్గొన్నారు.
Comments