కుర్మ యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే డా రసమయి బాలకిషన్.
By
Rathnakar Darshanala
కుర్మ యాదవ సంఘం అధ్యక్ష కార్యదర్శులను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే డా రసమయి బాలకిషన్.
*నేటివార్త:- రిపోర్టర్ రజనీకాంత్ నేత మెరుగు*
బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో కుర్మ యాదవ సంఘం అధ్యక్షులు గా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే డా రసమయి బాలకిషన్.
అధ్యక్షులుగా పెద్దోళ్ల హరీష్,ఉపాధ్యక్షులు గా బొప్పెన పర్షరాములు,కోశాధికారి గా బోడపట్ల వినయ్,కార్యవర్గ సభ్యులుగా గొడ్డేటి చంద్రయ్య, గుంటి శంకర్, కొని శేఖర్,ఏనుగుల రాజు,పుల్ల యాదయ్య,మ్యాకల ఎల్లయ్య, పర్ష మల్లయ్య, పెద్ది కనకయ్య లకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఎలుక దేవయ్య,కత్తి అంజయ్య,బొమ్మకంటి రామలింగారెడ్డి,బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బోడపట్ల తిరుపతి,పెద్ది మల్లేశం, గొడ్డేటి బాబు,బోడపట్ల వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Comments