విద్యుత్ చార్జీలు తగ్గించండి స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి.

Rathnakar Darshanala
విద్యుత్ చార్జీలు తగ్గించండి స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి.
పల్నాడు జిల్లా బ్యూరో జూలై 26(నేటి వార్త)

 పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో మాచర్ల పట్టణం మందు సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఎం సి పి యు డివిజన్ కార్యదర్శి మాచవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్మార్ట్ మీటర్లు వద్దని విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఆదానే అంబానీ తోని గత ప్రభుత్వంలో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆగస్టు 5వ తేదీన కరెంటు ఆఫీసులు వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 

ఈ సమావేశానికి సి పి ఎమ్ డివిజన్ కార్యదర్శి. బి.మహేష్  సి ఐ టి బి  సురేష్  డివిజన్ కార్యదర్శి,సిపిఐ. టౌన్ కార్యదర్శి మిద్దె పోగు బాబురావు  ఎమ్ సి పి రాష్ట్ర నాయకుడు పోలేపల్లి అబ్రహం లింకన్. 

దళిత బహుజన సంక్షేమ సేవ సంఘము. రాష్ట్ర అధ్యక్షులుకుక్క ముడి ప్రసాద్.., దళిత బహుజన భీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి.. వెనగంటి చిన్న రామయోగి. సిపిఐ. టౌన్ ట్రెజరర్... శ్రీ వీరబ్రహ్మేంద్ర ప్రజా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గురజాల అప్పారావు, వి రాజేష్, సిపిఐ నాయకులు. 

 దళిత సీనియర్ నాయకులు కడియం అన్నారావు. ఈ సమావేశానికి తదితరులు పాల్గొన్నారు..
Comments