ఐ.టీ.శాఖ మంత్రికి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాలని వినతి పత్రం.

Rathnakar Darshanala
ఐ.టీ.శాఖ మంత్రికి గ్రంధాలయాలకు నిధులు కేటాయించాలని వినతి పత్రం.
పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్..

నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 19 రమేష్

పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా.రియాజ్ అహ్మద్,

 తెలంగాణ రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు కు శనివారం హైద్రాబాద్ లో కలిసి గ్రంథాలయాల అభివృద్ధిలకు 750 కొత్త పర్మినెంట్ పోస్ట్ భర్తీలకు 25 కోట్ల తో పెద్దపల్లి జిల్లాలో ఉన్న గ్రంథాలయాలు అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని మంత్రి కి వినతి పత్రం అందించారు.
Comments