21న జిల్లా బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నాం.జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్.

Rathnakar Darshanala
21న జిల్లా బంద్ కు సంపూర్ణ మద్దతునిస్తున్నాం.జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్.
నేటి వార్త ఆదిలాబాద్ బ్యూరో :
+ ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ మహరాజ్..

ఆదిలాబాద్: 
కొమురం భీం జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమంగా కన్జర్వేషన్ కారిడార్ పేరుతో తీసుకువచ్చిన జీవో 49 ను వెంటనే రద్దు చేయాలని ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ ఒక ప్రకటనలు తెలిపారు.

 21న జీవో నెం. 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాలు ఇచ్చిన పిలుపుకు పూర్తి మద్దతును తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

దళిత బడుగు బలహీన వర్గాలు ఆదివాసి గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు..
Comments