మోడల్ స్కూల్ కు పోయే దారి... అస్త వస్తం.

Rathnakar Darshanala
మోడల్ స్కూల్ కు పోయే దారి అస్త వస్తంగా మారిన రోడ్డు.
*నేటివార్త రిపోర్టర్ దోర్నాల గజేందర్ నేత చౌటుప్పల్ డివిజన్ ఇంచార్జ్*

చౌటుప్పల్ లో మోడల్ స్కూల్ కు పోయే దారి వర్షాల కారణంగా గుంతలు ఏర్పడడం జరిగింది. రోజుకు మోడల్ స్కూల్ కు 30 నుంచి 40 ఆటోలు ఇతర ఇతర గ్రామాల నుంచి మోడల్ స్కూల్ కు వస్తుంటాయి. 

అంతేకాకుండా అక్కడ ఆర్డిఓ ఆఫీస్ అయ్యప్ప దేవాలయం కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సులు వస్తుంటాయి. 

కానీ వర్షాల కారణంగా వర్షం నీరు నిలిచి ఎక్కడ గుంత ఉందో తెలవటం లేదు మోడల్ స్కూల్ పోయే స్టూడెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే రోడ్డు మరవకులు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.
Comments