గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు.
By
Rathnakar Darshanala
గంజాయి పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జులై 27 ఆడిచర్ల రమేష్
జల్సాలకు అలవాటు పడి గంజాయి అమ్మడం వ్యాపారం మలుచుకొని అమాయక యువతను గంజా మత్తుకు బానిసలను చేస్తున్న నిందుతుడు అయిన అంగడి సాంబయ్య అరెస్ట్.
నిందుతుని వివరాలు:
అంగడి సాంబయ్య,తండ్రి పేరు నరసయ్య 32 సంవత్సరాలు, కులం: ఎస్టి ఎరుకల,ధర్మారావు పేట, ములుగు జిల్లా.ప్రస్తుతం బసవరాజు పల్లె,ఘన్ పూర్ మండలం,భూపాలపల్లి జిల్లా
రికవరీ:
1. 2 : Rs.21,000,00/- 2 (41.88 కిలోలు )
2. సెల్ ఫోన్ రెడ్మీ కంపనీ
3. బిఆర్. నెంబర్. టీఎస్ 24 టీ 4820
నేరం చేసిన విధానం:
రోజులు గా భూపాలపల్లి కి చెందిన నిందుతుడు బిల్లింగ్ సీలింగ్ పనులు చేస్తూ జీవిస్తాడు. ఈ డబ్బులు తన అవసరాలకు, జల్పాలకు సరిపోక సులువుగా డబ్బుల సంపదిచాలనే ఉద్దేశంతో,గత కొన్ని ఒరిస్సా కు చెందిన రమేష్ అను వ్యక్తి సహాయం తో ఛత్తీస్ ఘడ్, రాష్ట్రం,
సుకుమా జిల్లా నుండి తక్కువ ధరకు గంజాయిని కొని ఆటో ఇంజన్ కింద భాగం లో ప్యారీ చేసుకొని మంచిర్యాల లో అవసరమైన వారికి ఎక్కువ ధరలకు అమ్మడం అలవాటుగ చేసుకొన్నాడు.
ఈ క్రమంలో ఆదే విధంగా తేది: 27-07-2025 ఆదివారం రోజున నిందుతుడు ఆటోలో గంజాయి ప్యాకెట్ లను ప్యాక్ చేసుకొని పోలీస్ నిఘా తప్పించుకుంటూ మంచిర్యాల కు వెళ్తుండగా,పెద్దపల్లి శివారులో ప్లై ఓవర్ దగ్గర పోలీస్ ల తనిఖీలో పట్టుకోగా 41.88 కిలోల గంజాయిని రూ. 21,000,00/-(21 లక్షల) గంజాయినీ ఆటోతో సహా పట్టుకోవడం జరిగింది.
ఇట్టి నేరం లో పెద్దపల్లి సీఐ కె ప్రవీణ్ కుమార్, పెద్దపల్లి ఎస్సై జె లక్ష్మణ్ రావు, ఎస్సై నరేష్, ఎస్సై కోటేశ్వర్ సిబ్బంది హెచ్ సి అనంతరెడ్డి, స్వామి కానిస్టేబుల్స్ కె.ప్రభాకర్, కె.సతీష్, ఎన్.రాజు ఎం.అనిల్ కుమార్ లను పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్ అభినందినచినారు.
Comments