దమ్మపేట మండల వ్యాప్తంగా ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు.
By
Rathnakar Darshanala
దమ్మపేట మండల వ్యాప్తంగా ఘనంగా కేటిఆర్ జన్మదిన వేడుకలు.
అశ్వారావుపేట నియోజకవర్గం నేటి వార్త ప్రతినిధి దారా విష్ణు 24/ జూలై
దమ్మపేట మండల కేంద్రం లో
బి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ కే టీ ర్ పుట్టినరోజు వేడుకలు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమం లో ముఖ్యఅతిదిగా నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ చేసారు,
అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా *బి ఆర్ యస్ పార్టీ యన్ ఆర్ ఐ సెల్ విభాగ* బాధ్యులైన తన్నీరు మహేష్ ,వెన్నెపల్లి రఘురామ్(అశ్వారావుపేట బాబు మనవడు),దేవులపల్లి ప్రవీణ్ (నాయుడుపేట) పంపిన
*లక్ష రూపాయల* చెక్ ని ఇటీవల విధ్యుత్ షాక్ ప్రమాదంలో చనిపోయిన మొద్దులగూడెం గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త తంగేళ్లముడి పోలయ్య కుటుంబ సభ్యులకు శ్రీ మెచ్చా నాగేశ్వరావు పార్టీ శ్రేణులందరితో కలిసి చెక్ ని అందజేసారు.
అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో పెషేంట్ లకు పండ్లు,బ్రేడ్ ని పంపిణి చేయటం జరిగింది.
ఈకార్యక్రమంలో మండల కార్యదర్శి దొడ్డా రమేష్,మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు,మాజీ ఉప సర్పంచ్ దారా యుగుందర్,అంకత ఉమ మహేశ్వరావు, జలగం వాసు,గుమ్మడపు విష్ణు,మాజీ సర్పంచ్ అల్ల జంగం,
సోడెం గంగరాజు,మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు,కార్మిక విభాగ మండల అధ్యక్షులు గాజుబోయిన శ్రీనివాసరావు (ఆటో )నియోజకవర్గ యూత్ అధ్యక్షులు యార్లగడ్డ శ్రీను,మండల యూత్ అధ్యక్షులు సత్య,
నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షులు రావుల శ్రీనివాసరావు,మాజీ ఎంపీటీసీ దేవరపల్లి అజయ్ కుమార్, మాజీ సర్పంచ్ లు దారా నరసింహారావు,కోర్స శ్రీను,మొడియం ముత్యాలరావు,చీకటి రామయ్య,తుమ్మల లక్ష్మనరావు,రెడ్డిమళ్ళ నాగయ్య,కోర్స వెంకటేశ్వరావు,యస్ సి సెల్,
మండల నాయకులు మద్దెల పుల్లారావు,అబ్దుల్ జిన్న,గుత్తి శ్రీనివాసరావు, నెల్లూరి గోపాలరావు,నెల్లూరి గోపాల కృష్ణ,కొందరి సత్యనారాయణ,జల్లిపల్లి కృష్ణ మోహన్,మాజీ కో ఆప్షన్ ఎంపీటీసీ బుడే,పసుమర్తి విరభద్రం,తాళ్ల వెంకటశ్వరావు,మాజీ ఎంపీటీసీ కాసిన శ్రీను,మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Comments