HYD :సీఎం ను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
By
Rathnakar Darshanala
HYD :సీఎం ను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
నేటి వార్త హైదరాబాద్ :
రాష్ట్ర మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు సోమవారం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే ను అందచేశారు.
ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ గారికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.
Comments