విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ.

Rathnakar Darshanala
విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ. 
నేటివార్త రాయికల్,జూన్ 12:
రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల,ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్కులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు శ్యామల,మంగ, ప్రధానోపాధ్యాయులు ముక్కాల మోహన్ రెడ్డి, వేముల మధు,కలువకోట కార్తీక్,వేముగంటి గిరిధర్, అంతడుపుల గంగారాజం, రాపర్తి నర్సయ్య,సిద్ది గంగారాజం,కొండూరి రజినీకాంత్ లు పాల్గొన్నారు.
Comments