ప్రకాశం : డీఎస్సీ అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
By
Rathnakar Darshanala
ప్రకాశం : డీఎస్సీ అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
నేటి వార్త ప్రకాశం జిల్లా బ్యూరో బేతం సురేష్
ప్రకాశం జిల్లాలో శుక్రవారం నుంచి మెగా డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ కు ఏర్పాట్లు చేసినట్లుగా డిఇఓ కిరణ్ కుమార్ తెలిపారు,
హెల్ప్ డెస్క్ ఇన్ చార్జిగా జిల్లా ప్రభుత్వ సహాయ కమిషనర్ శివకుమార్ ను నియమించారు.
హెల్ప్ డెస్క్ నెంబర్లు వారి ఫోన్ నెంబర్లు శివ కుమార్ : 9701000346 , అసిస్టెంట్ డైరెక్టర్ వరప్రసాద్ : 9989083446 , ఇంచార్జ్ ఏపీవో శేషయ్య : 9966889788 నంబర్లను ప్రకాశం జిల్లా డీఈవో కిరణ్ కుమార్ సంప్రదించవచ్చున్నారు.
Comments