Ap :రేపు ఐటిఐ విద్యార్థులకు జాబ్ మేళా.
By
Rathnakar Darshanala
రేపు ఐటిఐ విద్యార్థులకు జాబ్ మేళా.
ఒంగోలు స్టాప్ రిపోర్టర్:
దగ్గుమాటి రజనీకాంత్ (నేటి వార్త )జూన్ 3:
ఒంగోలులోని ప్రభుత్వ బాలుర ఐటిఐ కళాశాలలో
4 తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాదులోని పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఐటిఐ లో ఉత్తీర్ణులు అయిన వారు అర్హులని ఆయన తెలిపారు.
అప్రెంటిస్షిప్ పోర్టర్ లో తమ పేర్లను నమోదు చేసుకొని ఈ జాబ్ మేళా హాజరుకావాలని ఆయన సూచించారు.
Comments