పాకిస్థాన్ ఉగ్ర స్థావారాలపై భారత్ దాడి.
By
Rathnakar Darshanala
పాకిస్థాన్ ఉగ్ర స్థావారాలపై భారత్ దాడి.
నేటి వార్త డెస్క్ :ఉగ్రవదులు జరిపిన పహాల్గం దాడికి ప్రతీకార చర్యగా భారత్ సోమవారం అర్థరాత్రి పాకిస్థాన్ లో ఉన్న ఉగ్ర స్థావారాలపై మెరుపు దాడి చేసి 30మంది ఉగ్రవాధులను భారత్ మట్టు పెట్టింది,
కేవలం ఉగ్రవాదా శిబిర్యాలపై మాత్రమే దాడి చేసాం, సామాన్య పౌరులకు గాని సైనిక స్టావారాలపై ఎలాంటి దాడులు చేయలేదని ఇప్పటికే అమెరికా విధేషంగా మంత్రికి వెల్లడించిన భారత్.
పాకిస్తాన్ నుండి ఎలాంటి దాడిని అయినా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపిన రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్,
ఇది ఇలా ఉండగా పాక్ నుండి ఎలాంటి దాడులనైనా తిప్పి కొడతామని ఇండియన్ ఆర్మీ తెలిపింది.పాక్ పై దాడి సరైన చర్యనే అని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దాడి ఆపరేషన్ సింధు పేరుతో భారత్ మెరుపుదాడి చేసింది.
Comments