పాక్ పై భారత్ దాడి...ఉగ్ర స్తావరాలు ద్వాంసం.

Rathnakar Darshanala
పాక్ పై భారత్ దాడి...ఉగ్ర స్తావరాలు ద్వాంసం.
నేటి వార్త సెంట్రల్ డెస్క్ :ఇటీవల జరిగిన ఉగ్ర వద్దులు చేసిన పూహ్లామా దాదికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ దిగింది.

మంగళవారం.1.44am నిమిషాలకి భారత్ పాక్ లో ఉన్న ఉగ్రవాదా శిబిర్యాలపై మెరుపుదాడి చేసింది. ఉగ్రవాద్దుల స్తావరేలే లక్షంగా దాడి చేసి 30 మంది టెర్రరిస్ట్ లను మట్టు పెట్టునట్టు తెలుస్తుంది.
Comments