Ts ఇంటర్ ఫలితాలు 2025 విడుదల.
By
Rathnakar Darshanala
Ts ఇంటర్ ఫలితాలు 2025 విడుదల.
హైదరాబాద్ డెస్క్ నేటి వార్త :
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంగళవారం ts ఇంటర్ మీడియట్ ఫలితలను అధికారికంగా విడుదల చేసారు.
Ts ఇంటర్ బోర్డు పరీక్ష 2025 కు హాజరు అయినా విద్యార్థులు తమ తమ TS ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov. in లో తనిఖీ చేసి ఫలితలను చూసుకోవచ్చు అధికారులు తెలిపారు.
Comments