వేంపల్లి లో బడిబాట కరపత్రం ఆవిష్కరణ.
By
Rathnakar Darshanala
వేంపల్లి లో బడిబాట కరపత్రం ఆవిష్కరణ.
నేటి వార్త మల్లాపూర్:ఏప్రిల్22:
మల్లాపూర్ మండల్ వేంపల్లి లో బడిబాట కరపత్రం ఆవిష్కరణ చేశారు.హెచ్ఎం హరిబాబు,
మాట్లాడుతూ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై ప్రభుత్వ బడులకు పంపాలని మరియు అన్ని వసతులు అనుభవం గల టీచర్ల ఆధ్వర్యంలో బోధన చేయగలమని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో.ఎంపిపిస్ వేంపల్లి లో బడిబాట పోస్టర్ ను అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మెన్ పడాల మానస, ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హరిబాబు, విడిసి ఛైర్మెన్ నూనె వంశీ, మాజీ ఎంపిటిసి లు రాజేందర్,బిట్ల నరేష్, మాజీ పాఠశాల చైర్మన్ లు వేముల నరేష్,రొడ్డరాజు,ఉపాధ్యాయులు , తల్లి తండ్రులు పాల్గొన్నారు.
Comments