డాక్టర్ విజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

Rathnakar Darshanala
డాక్టర్ విజయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.
నేటివార్త రాయికల్ ఏప్రిల్ 20:

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామంలో డాక్టర్ టి. విజయ్ రెడ్డి (ఎముకల వైద్య నిపుణులు) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆర్థో & జనరల్ హాస్పిటల్ ( ముంబయి హాస్పిటల్),

జగిత్యాల తరఫున ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో సుమారు 100 మంది రోగులను పరీక్షించి, ఆయా ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించడమైంది.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, మాజీ రాయికల్ మండల వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర రావు, ఫ్యాక్స్  చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి, 

గుర్రం మహేందర్ గౌడ్, మంగళారపు లక్ష్మినారాయణ,గ్రామ వైద్యులు జలందర్,ప్రసాద్, రాజేశం,మండల కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments