ఆస్నా ద్ లో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం.

Rathnakar Darshanala
ఆస్నా ద్ లో కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం.
*వేలాదిగా తరలివచ్చిన భక్తులు*

నేటివార్త చెన్నూరు : ఏప్రిల్ 6

చెన్నూరు మండలం ఆస్నాద్ గ్రామంలో  కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం.ఈ కార్యక్రమానికి వెలాదిగా తరిలి వచ్చిన భక్త జనులు.జానకి రాముల కళ్యాణం కనులనిండ చూసి తరించిన ప్రజలు.
మండల కేంద్రంతో పాటుగా ఊరు వాడల గ్రామ గ్రామాన మరు మొగిన శ్రీరామ నమ స్వరం, భక్తులు ఉదయం నుండి భక్తి శ్రద్దలతో ఎంతగానో ఆరాధించారు. భక్తులతో కిటకిట లాడిన ఆలయాలు.
Comments