Adb:పేకాట స్థావరం పై దాడి - ఏడుగురు అరెస్ట్. సిఐ బి.సునీల్ కుమార్.

Rathnakar Darshanala

పేకాట స్థావరం పై దాడి - ఏడుగురు అరెస్ట్.
 సిఐ బి.సునీల్ కుమార్.
 *ఏడుగురు అరెస్ట్, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.*

 *రూ 2620 నగదు, ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం.*

అదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతినగర్ నందు సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేయగా పేకాట ఆడుతూ ఏడుగురు వ్యక్తులు పట్టబడ్డారని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలియజేశారు. 

వీరి వద్దనుండి రూ 2620 నగదు మరియు ఒక బైక్, 9 మొబైల్ ఫోన్లు, పేకాటముక్కలు స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం తెలిపారు. 
వారి వివరాలు 
1) సయ్యద్ అఫ్సర్ s/o సయ్యద్ భాష. 
2) షేక్ షకీల్ s/o సాబీర్. 
3) రహీం ఖాన్ .
4) ఎండి వాజిద్ అహ్మద్ s/o నజీర్ అహ్మద్. 
5) షేక్ వసీం s/o ఇక్బాల్. 
6) సలాం బిన్ ముబారక్ s/o ముబారక్ 
7) షేక్ శభాజ్ s/o బాబు.
Comments