లక్ష్మణచాంద మండల కేంద్రంలో కొనసాగుతున్న సంపూర్ణ బంద్.

Rathnakar Darshanala
లక్ష్మణచాంద మండల కేంద్రంలో కొనసాగుతున్న సంపూర్ణ బంద్. 
 నేటి వార్త,ఏప్రిల్ 25 లక్ష్మణ చాంద

 జమ్మూ కాశ్మీర్ లోని అనంత్నాథ్ జిల్లాలోని మహల్గం లో ఉగ్రవాదులు జరిపిన కాపులకు నిరసనగా లక్ష్మణచాంద మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. 

మెడికల్ షాపులు మినహా అన్ని రకాల వ్యాపారస్తులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి బందును పాటిస్తున్నారు. 

కాల్పుల్లో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు.బందులో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు
Comments