కుంటాల జలపాతన్ని సందర్శించిన మంత్రి సీతక్క.
By
Rathnakar Darshanala
కుంటాల జలపాతన్ని సందర్శించిన మంత్రి సీతక్క.
కుంటాల జలపాతాన్ని సందర్శించిన మంత్రి సీతక్క మరియు ఎమ్మెల్సీ దండే విఠల్, పర్యటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి*_
_ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పర్యటక క్షేత్రం కుంటాల జలపాతాన్ని మంత్రి సీతక్క గారు, *ఎమ్మెల్సీ దండే విఠల్* గారు, రాష్ట్ర పర్యటక శాఖ చైర్మెన్ పటేల్ రమేష్ రెడ్డి గార్లు సందర్శించారు.
త్వరలోనే రూఫ్ వే మరియు కాటేజెస్ కట్టి పర్యాటక క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని మంత్రి సీతక్క గారు తెలియజేశారు.
ప్రజా ప్రభుత్వంలో పర్యటక క్షేత్రాలను అభివృద్ధి పరిచే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని అన్నారు.వారి వెంట జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు తదితరులు ఉన్నారు._
Comments