andrapradesh :ఒంగోలు టొబాకో బోర్డు తనిఖీ చేసిన మంత్రి స్వామి.

Rathnakar Darshanala
ఒంగోలు టొబాకో బోర్డు తనిఖీ చేసిన మంత్రి స్వామి.
నేటి వార్త ప్రకాశం జిల్లా బ్యూరో : 

ఒంగోలు 
పేర్నమిట్ట లోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

 సందర్భంగా మంత్రి స్వామి అధికారులతో రైతులకు ఇస్తున్న ధరల గురించి చర్చించారు పొగాకు గిట్టుబాటు ధర కల్పిపించేలాగా తగు చర్యలు తీసుకుంటామన్నారు.

 అలాగే పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి స్వామితో పాటు ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే బి ఎన్ విజయకుమార్ మరియు పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు.
Comments