ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు.

Rathnakar Darshanala
ప్రారంభమైన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు.
 నేటి వార్త,మార్చి 21 లక్ష్మణచాంద :

 లక్ష్మణచాంద మండలంలోని స్థానిక జడ్పీ ఎస్ఎస్ మరియు వడ్యాల్ జెడ్పి ఎస్ఎస్  ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

పరీక్ష కేంద్రాలలో తాగునీటి వసతి, వైద్య సదుపాయం, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొఫెషనల్ ఎస్సై షేక్ జుబేర్ ఆధ్వర్యంలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
Comments