పెద్దపల్లిలో వడగళ్ల వాన..

Rathnakar Darshanala
పెద్దపల్లిలో వడగళ్ల వాన..
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి మార్చి 21 అడిచెర్ల రమేష్.

పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. ఉదయం నుండి సూర్యుడు ప్రతాపంతో ప్రజలు అల్లాడారు. 

ఒక్కసారిగా ఈదురు గాలులతో వడగళ్ల వాన కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 
వడగళ్ల వానతో చిన్నారులు రోడ్లపైకి చేరి వడగల్లు వేరుకుంటూ కనిపించారు. భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయ్యాయి.
Comments