బాలసదనం చిన్నారులతో హోలీ సంబరాలు జరుపుకున్న జిల్లా కలెక్టర్.
By
Rathnakar Darshanala
బాలసదనం చిన్నారులతో హోలీ సంబరాలు జరుపుకున్న జిల్లా కలెక్టర్.
నేటివార్త జగిత్యాల బ్యూరో మార్చి 14 :
మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలసదనం చిన్నారులతో జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మరియు అడిషనల్ కలెక్టర్ బి.యస్.లత హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్లకు మరియు జిల్లా యంత్రాంగానికి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలుపారు. ఆనంతరం పిల్లలకు మిఠాయిలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి. నరేష్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీష్, బాలసదనం ఉద్యోగులు మమత మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments