రామగుండం పోలీస్ కమిషనరేట్ లో హోలీ సంబరాలు: సిపి.
By
Rathnakar Darshanala
రామగుండం పోలీస్ కమిషనరేట్ లో హోలీ సంబరాలు: సిపి.
నేటి వార్త మార్చి 14 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం లో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
హోలీ పండుగను పురస్కరించుకొని రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని సిబ్బంది రామగుండం పోలీస్ కమిషనర్ అంబార్ కిషోర్ జ రంగులు పూసి పరస్పరం పోలీసు అధికారులు సిబ్బంది ఒకరిని ఒకరు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
హోలీ సందర్భంగా పోలీసు కుటుంబాలు పిల్లలు నృత్యాలు చేస్తూ ఆనందంగా కేరింతలుతో బ్యాండ్ వాయిద్యాలు సంబరాలు జరుపుకున్నారు.
హోలీ పండుగను పోలీస్ అధికారులు సిబ్బంది కుటుంబాలతో ఆనందంగా గడపడం సంతోషంగా ఉందని సిపి అంబర్ కిషోర్ జూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు పంపిణీ చేశారు.
యొక్క హోలీ పండుగ సందర్భంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ ప్రాంత ప్రజలకు కమిషనరేట్ పరిధిలోని ప్రజలకకి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ హోలీ పండుగను పురస్కరించుకొని వేడుకలను రంగులమయములు మీ కుటుంబాలు మీ జీవితాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని సిపి అన్నారు.
ఈ వేడుకల్లో మంచిర్యాల డిసిపి ఏ .భాస్కర్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు గోదావరిఖని ఏసిపి మడత రమేష్రా,
మగుండం ట్రాఫిక్ ఏసిపి నరసింహులు టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి ఇన్స్పెక్టర్లు ఆర్ఐ సిసి హరీష్ ఎస్ ఐ ఆర్ ఎస్ ఐ లు పోలీసు ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments