నిర్మల్ డిసిసి చీఫ్ కుచాడి శ్రీహరి రావు పరామర్శ.
By
Rathnakar Darshanala
నిర్మల్ డిసిసి చీఫ్ కుచాడి శ్రీహరి రావు పరామర్శ.
నేటివార్త, మార్చి 8 లక్ష్మణచాంద
మండల కేంద్రానికి చెందిన నేటి వార్త రిపోర్టర్ బిర్కుల రమేష్ మరియు నరసయ్యల తండ్రి బిర్కుల ఎల్లన్న ఇటీవల స్వర్గస్తులయ్యారని తెలుసుకొన్న నిర్మల్ డిసిసి చీఫ్ కుచాడి శ్రీహరి రావు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
అకాల మరణానికి గల కారణాలను తెలుసుకున్నారు. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్,
తాజా మాజీ జడ్పిటిసి ఓస రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్నాల రాజేశ్వర్, మాజీ సర్పంచ్ బిట్లింగ్ నారాయణ,కాంగ్రెస్ నాయకులు సమ్మెట రవి కల్లెడ భూమన్న, వినేష్,లింగన్న, మోహన్ తదితరులు ఉన్నారు
Comments