మంద కోడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్.

Rathnakar Darshanala
మంద కోడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్.
 నేటి వార్త ఫిబ్రవరి 27 లక్ష్మణ చాంద.

 లక్ష్మణ చాంద మండల కేంద్రంలో జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పట్టా బద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో మందకోడిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు కేవలం 5.9% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది. 

మహాశివరాత్రి పర్వదినం కారణంగా పట్టాభద్రులు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. ఎస్సై సుమలత ఆధ్వర్యంలో బందోబస్తు కొనసాగుతుంది.
Comments