Andrapradesh :వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి .
By
Rathnakar Darshanala
వేటగాళ్ల ఉచ్చుకు చిరుత బలి .
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం లో ఘటన .
నేటి వార్త డిసెంబర్ 17 స్టేట్ బ్యూరో :
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం అటవీ రేంజ్ పరిధిలోని కొలుకుల బీట్‌లో వేటగాళ్ల ఏర్పాటు చేసిన ఉచ్చులో పడి చిరుత మృతి. చెందింది .
ఆదివారం మధ్యాహ్నం సిబ్బంది చిరుతను గుర్తించి అధికారులకుసమాచారమిచ్చారు.
చిరుత మృతి చెందిన సంఘటన తెలుసుకొని అటవీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి సమాచారం తెలుసుకున్నారు వెంటనే చిరుత చనిపోయిన తీరు వేటగాళ్ల కదలికలు గుర్తించారు.
ఎట్టకేలకు వేటగాళ్లు ఉచ్చల ద్వారానే చిరుత మృతి చెందిందని గుర్తించి వేటగాళ్లపై కేసులు నమోదు చేశారు కళేబరానికి అడవిలోనే పంచనామా చేసి కాల్చేసినట్లు రేంజర్ సుబ్బారావు తెలిపారు.
Comments