ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

Rathnakar Darshanala
ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. 

సెంట్రల్  డెస్క్ నేటి వార్త :

ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తామని అన్నారు.

విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను అని మీడియకు తెలిపారు.

మేము కేవలం ప్రతిపక్ష పాత్రనే కాకుండా, ప్రజల కష్ట సుఖల్లో పాలుపంచుకుంటాం - అరవింద్ కేజ్రీవాల్....
Comments