ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే M.S రాజ్ ఠాగూర్.

Rathnakar Darshanala
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే M.S రాజ్ ఠాగూర్.

నేటి వార్త జనవరి 26 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.

పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పేద ప్రజలను ఉన్నత స్థితికి చేర్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు.

76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు.

 రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. 

అందులో భాగంగానే ఈరోజు నుండి 4 పథకాలను ప్రవేశపెడుతున్నామని పేర్కొన్నారు. 

దళారుల ప్రమేయం లేకుండా పథకాలను అమలు చేస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు
Comments