ఎంమ్మార్పీఎస్ అద్యక్షకార్యదర్శులు కుశనపెల్లి అశోక్, మేరుగు కుమార్.

Rathnakar Darshanala
ఎంమ్మార్పీఎస్ అద్యక్షకార్యదర్శులు కుశనపెల్లి అశోక్, మేరుగు కుమార్.

నేటివార్త వెల్గటూర్ (జగిత్యాల ) జనవరి 26. 

కిషన్ రావుపేట ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ శాఖ ఏకగ్రీవం అద్యక్షకార్యధర్శులుగా కుశనపెల్లి అశోక్, మేరుగు కుమార్,

మాదిగ జాతి అభివృద్ధే ధ్యేయంగా ఎస్సీ వర్గీకరణ అమలుకై మన మాదిగ జాతి ముద్దుబిడ్డ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ పిలుపుమేరకు తేది.

 పిబ్రవరి 07 రోజున  హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు-వేల గొంతులు సభను విజయవంతం చేయడానికి వెల్గటూర్ మండలంలోని గ్రామాలను సిద్దం చేస్తూ గ్రామ శాఖ కమిటీలను నియమిస్తున్నారు.

 వెల్గటూర్ మండల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కుశనపెల్లి లక్ష్మన్ మాదిగ. అద్వర్యంలో కిషన్ రావుపేట గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో నూతన గ్రామ శాఖ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

గౌరవ అద్యక్షులు మేరుగు కొమురయ్య (మాజీ సర్పంచ్ ),ఎల్కటూరి కుమార్, అద్యక్షులు  కుశనపెల్లి అశోక్,

ఉపాద్యక్షులు మానాల రాజు, ఇంజపూరి శేఖర్, ప్రధాన కార్యదర్శులు మేరుగు కుమార్, కార్యదర్శులు  మోకెనపెల్లి సాగర్, ఇంజపూరి అనిల్,  మోకెనపెల్లి హరీష్, కోశాధికారి  మేరుగు సాగర్,
సభ్యులు 

జనుగామ సంతోష్, మోకెనపెల్లి మనిధీప్, రాజు, విష్ణు, తేజ, ఎంఎల్ రాజు, సందీప్, రిశి, మహెంధర్, విజయ్, లను ఏన్నుకున్నారు. 

లక్ష్మణ్ మాదిగ నూతన కార్యవర్గాన్ని అభినందిస్తు. జనవరి ఏడున హైదరాబాద్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు
Comments