రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్.
By
Rathnakar Darshanala
రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్.
నేటి వార్త జనవరి 30 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.
పెద్దపల్లి జిల్లా - గోదావరిఖని : రామగుండం నియోజకవర్గం గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు 36వ డివిజన్ కార్పొరేటర్ బొంతల రాజేష్ చాలా రోజులు అనారోగ్యంతో కోలుకొని ఇంటికి వచ్చాడు..
సాయంత్రం తన నివాసంలో పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు...
Comments