సీఎం రేవంత్ రెడ్డి గారిని అభినంధించిన కేంద్ర మంత్రి.

Rathnakar Darshanala
సీఎం రేవంత్ రెడ్డి గారిని అభినంధించిన కేంద్ర మంత్రి.

నేటి వార్త హైదరాబాద్ డెస్క్ :

దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 1.78 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు సాధించినందుకు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్ గారు అభినం‌దించారు. 

ప్ర‌ధాన‌మంత్రి గారు దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌పాలంటున్నార‌ని, 

అందులో తెలంగాణ 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా నిల‌పాల‌ని తాము ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి గారు కేంద్ర మంత్రికి వివరించారు. 
Comments