జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ శివారులో పులి సంచారం.
By
Rathnakar Darshanala
జగిత్యాల జిల్లా
కొడిమ్యాల మండలం కొండాపూర్ శివారులో పులి సంచారం.
నేటి వార్త జగిత్యాల జిల్లా :
కొడిమ్యాల మండలం కొండాపూర్ శివారులో పులి సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు..
ఓ అవును తినగా దాని కాళేబారం అక్కడే వదిలింది..
పులి సంచారం దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం కాగా వాటిని అటవీ అధికారులు విడదల చేశారు..
పులి సంచారంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురవుతున్నారు....
చుట్టూ పక్క ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులకు సమీప గ్రామాల ప్రజలకు సూచించారు..
Comments