మండల క్లబ్ నూతన కార్యవర్గం.
By
Rathnakar Darshanala
మండల క్లబ్ నూతన కార్యవర్గం.
నేటివార్త జనవరి 27 రాయికల్:
మండల క్లబ్ కార్యదర్శిగా ఇటిక్యాల గ్రామానికి చెందిన మహ్మద్ రుక్కు సంయుక్త కార్యదర్శిగా గట్టురమేష్ నర్సయ్య,
కోశాధికారిగా సింగని రమేష్, సాంస్కృతిక కార్యదర్శిగా వాసరి రవి,క్రీడల కార్యదర్శిగా బత్తిని భూమయ్య,కార్యవర్గ సభ్యులుగా భూసనవేణి శ్రీనివాస్,చౌడారపు లక్ష్మీ నారాయణ,
ఏలేటి నర్సింహరెడ్డి, గంప ఆనందం, కొత్తపెల్లి ప్రసాద్, బోంగిని భూమాగౌడ్,ఆర్మురి నరేందర్, కుంట జీవన్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా ఎద్దండి లింగారెడ్డి,చల్లశేఖర్ ఎన్నికైన్నట్లు ఎన్నికల కమిటీ కన్వీనర్ మోర హన్మాండ్లు తెలిపారు.
Comments