డబల్ బెడ్ రూం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

Rathnakar Darshanala
డబల్ బెడ్ రూం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్.
(ఇనుగంటి సంతోష్ రావు) నేటి వార్త పెద్దపల్లి జనవరి 25 :

ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని రాంపల్లి పరిధిలోని డబల్ బెడ్ రూం వద్ద జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను,

 ఈరోజు  పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈసందర్భంగా అమృత్ 2.0 క్రింద (300 kl) మూడు లక్షల లీటర్ల గల,

వాటర్ సంప్,డ్రైనేజ్,రోడ్లు మరియు ఇతరత్రా పనులను పరిశీలించారు పనులు వేగవంతం చేయాలని మార్చి మొదటి వారం వరకు పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని అధికారులను ఆదేశించారు.

 ఈకార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్  పాల్గొన్నారు.
Comments