మహాత్మ...కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మనసు ప్రసాదించు.
By
Rathnakar Darshanala
మహాత్మ...కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మనసు ప్రసాదించు.
నేటివార్త జనవరి 30 వెల్గటూర్ (జగిత్యాల )
వెల్గటూర్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ కూడలీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా భారాస మండల పార్టీ అద్యక్షుడు,
చల్లూరి రామచంద్ర గౌడ్ అద్వర్యంలో మజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు మహాత్మా గాంధీకి రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విపల మైందని పథకాల చిట్టా వినతిపత్రం అందజేశారు.
అయా!. మహాత్మ మీ వర్థంతి సందర్భంగా నివాలులు ఆర్పిస్తూ మీకు వినపత్రం అందజేయు విషయం ఏమనగా సరిగా నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం 420 కల్లబొల్లి హామీలు ఇచ్చి గద్దెనెక్కి నేటికి 420 రోజులు కావస్తుంది.
కాని అందులో ఒక్కశాతం హామీలు కూడా నెరవెర్చ కుండా ఎలాంటి సంక్షేమ పథకాలు ముఖ్య మంత్రితో సహా మంత్రులు, ఎంఎల్ఏలు,
కాంగ్రెసు నాయకులు అందివ్వకుండా వారి సొంత పనులు చేసుకుంటు వారే ఆర్థిక అభివృద్ది చేందుతున్నారు.
తప్పా రాష్ట్ర ప్రజల అవసరాలను నెరవెర్చ పోగా తీవ్ర ఇబ్బందులకు భయాందోలనలకు గురిచేస్తూ ప్రజలను, రైతులను మహిళలను, యువకులను విద్యార్థులను,
నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ కాంగ్రెసు ప్రభుత్వ మనసును మార్చి ఇచ్చిన హామీలను నెరవెర్చె విధంగా మంచి బుద్ధిని ప్రసాదించ మని తమరికి వినతి పత్రం సమర్పించారు. అని వినతి పత్రం అందజేశారు.
ఇట్టి కార్యక్రమంలో చల్లూరి రామచంద్ర గౌడ్, సింహాచలం జగన్, జూపాక కుమార్, కునమల్ల లక్ష్మీ లింగయ్య, పత్తిపాక వెంకటేష్, మూగల సత్యం, గాజుల మల్లేశం,
కుమ్మరి వెంకటేష్, రంగు తిరుపతి గౌడ్, ఓల్లాల విజయలక్ష్మి , కుశ నపల్లి రాజమణి, భోగ రాజయ్య, కుసనపెల్లి రవి, ఎర్రోళ్ల మహేష్, గాదం భాస్కర్,
దుర్గం కృష్ణ, పడిధం వెంకటేష్, అలుగునూరు సతీష్, షేక్ దస్తగిరి,ఆల్క వెంకటేష్, అరికెళ్ల మహేందర్, భూసారపు అనిల్, మంతెన లక్ష్మణ్, బందెల సతీష్ తదితరులు పాల్గొన్నారు
Comments