Adilabad :అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం.

Rathnakar Darshanala
అధైర్యపడవద్దు.. అండగా ఉంటాం.
ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :

- బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం. 

అదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం నేరేడుగొండ జి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న యువ రైతు ఆడే గజానంద్ రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ బృందం.

చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి,  సభ్యులు మాజీ మంత్రులు జోగు రామన్న,సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కోటి రెడ్డి, యాదవ రెడ్డి,  

మాజీ ఎమ్మెల్యేలు బాజీ రెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితరులు
Comments