రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన ఎమ్మెల్యే.
By
Rathnakar Darshanala
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన ఎమ్మెల్యే....
నేటి వార్త జనవరి 30 పెద్దపల్లి ప్రతినిధి ఆడిచర్ల రమేష్.
కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్న రాత్ పల్లి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ బందెల రాజశేఖర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా గురువారం రోజున రాజశేఖర్ ను పరామర్శించి ఆర్దిక సాయాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపినపెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణా రావు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, మార్కెట్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ, మండల అధ్యక్షులు, సింగిల్ విండోచైర్మన్,మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments