నేడు నాలుగు పథకాలకు శ్రీకారం.

Rathnakar Darshanala
నేడు నాలుగు పథకాలకు శ్రీకారం.
నేటివార్త,జనవరి 25, తాండూర్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుభరోసా,

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇళ్లు,రేషన్‌కార్డు పథకాలను ఆదివారం నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుందని తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

తాండూరు మండలంలోని గోపాల్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం 1.00 గంటలకు నాలుగు పథకాలను లాంచనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

మండలంలోని నాయకులు, అధికారులు, ప్రజలు,అందరూ సకాలంలో హాజరుకావాలని తహసిల్దార్ కోరారు.
Comments