Adilabad :26న జిల్లా స్థాయి కబడ్డీ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక పోటీలు.

Rathnakar Darshanala
Adilabad :26న జిల్లా స్థాయి కబడ్డీ సీనియర్ పురుషుల జట్టు ఎంపిక పోటీలు.

ఆదిలాబాద్ బ్యూరో నేటి వార్త :
Q
*ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో,

 ఈ నెల 26న జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సీనియర్ పురుషుల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శలు ఉష్కం రఘుపతి, జాబాడె రాష్ట్రపాల్ తెలిపారు. 

ఎంపిక పోటీల్లో పాల్గొనే  క్రీడాకారులు  సంబంధిత  ఒరిజినల్ ఆధార్ కార్డుతో మధ్యాహ్నం 1:00 గంటలకు స్టేడియంలో చేయాలని సూచించారు. ఇతర వివరాలకు 7702035200 సంప్రదించండి*

*Registration*:-
*The Player Should register by paying Rs-100 Rupees one time for Life*

గమనిక
*Weight -85kgs* లోపు ఉండవలెను

*ఎంపికైన క్రీడాకారులు ఫిబ్రవరి 4వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో జరిగే  71వ  రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడపోటీలకు ఆదిలాబాద్ జిల్లా జట్టు తరుపున ప్రాతినిధ్యం వహిస్తారు*
Comments