రేవంత్ సారాధ్యంలో రాష్ట్రం సంపూర్ణ వృద్ధి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్.
By
Rathnakar Darshanala
రేవంత్ సారాధ్యంలో రాష్ట్రం సంపూర్ణ వృద్ధి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్.
(జేమ్స్ రెడ్డి నేటి వార్త ప్రతినిధి)
తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రాజ్యంలో సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ అన్నారు,
శుక్రవారం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు తో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో 10 సంవత్సరాల బారాసా ప్రభుత్వంలో వెనుకబడిపోయిందని తిరిగి రేవంత్ రెడ్డి సారధిలో అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు,
మూసిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ ప్రజలకు హైదరాబాదు నగరాన్ని సుందర వదనంగా తీర్చిదిద్దడమే రేవంత్ రెడ్డి లక్ష్మన్నారు,
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డిలో ముందుకు పోతుందని ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ ఆకాంక్షించారు,
Comments