చట్ పూజల ఏర్పాట్లపై సమావేశం.

Rathnakar Darshanala
చట్ పూజల ఏర్పాట్లపై సమావేశం.
నేటి వార్త.. జిన్నారం మండలం.

బొల్లారం మున్సిపాలిటీలో చట్ పూజా ఏర్పాట్ల గురించి పోచమ్మబస్తీ'లోనీ దుర్గామాత ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో ఆలయాన్ని శుద్ధి చేసి, పెయింటింగ్ పనులను పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు. 

ఈసారి కూడా చట్ పూజ కార్యక్రమాలను  విజయవంతం చేయాలని వరప్రసాద్ రెడ్డి  కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దిననాథ్  రాజారామ్  శ్రీమన్నారాయణ  

చంద్రశేఖర్, జె.జె సింగ్ అఖిలేష్ సింగ్  ఉద్యానంద్ శ్రవణ్ రాజ్ కుమార్  ముకేశ్  తివారీ  లక్కన్  జితేందేర్  ఉదయ్  విజయ్  స్థానికులు పాల్గొన్నారు
Comments