వనపర్తిలో జోరు అందుకున్న బిజెపి సభ్యత్య నమోదు.

Rathnakar Darshanala
వనపర్తిలో జోరు అందుకున్న బిజెపి సభ్యత్య నమోదు.
*నేటివార్త నవంబర్ 05 (వనపర్తి జిల్లా ప్రతినిధి విభూది కుమార్)*

వనపర్తి టౌన్ లోచరిత్ర సృష్టించిన బిజెపి పదివేల సభ్యత్వాలు చేయడం జరిగింది.

 వనపర్తి ఈ కార్యక్రమం లో వనపర్తి బిజెపి పట్టణ అధ్యక్షుడు బచ్చురామ ఆధ్వర్యంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు డి.నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని సభ్యత్వాలు చేయడం జరిగింది.

భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటేనే  దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషంగా ఉంటారని వారికి కావలసిన ఇంటి దగ్గరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆన్లైన్  సభ్యత్వం ద్వారా వస్తుందని తెలియజేయడం జరిగింది. 

ఈ కార్యక్రమం గత ఆరు రోజుల నుండి వనపర్తి మర్రికుంట ఆంజనేయ స్వామి దగ్గర ప్రారంభమై గాంధీ చౌక్ వరకు ప్రతి షాపు దగ్గర ప్రతి హోటల్ దగ్గర ప్రతి బట్టల షాపులో ప్రతి షాపు దగ్గర పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది.

 కేంద్ర ప్రభుత్వ పథకాలు వివరించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ 10 లక్షల వరకు ప్రతి హాస్పిటల్ లో ఉంటుందని తెలియజేయడం జరిగింది. 

ప్రతి ఒక్కరూ వారి బ్యాంకు దగ్గరికి అకౌంట్లో ముద్ర లోన్ కొరకు అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. 

నరేంద్ర మోడీ చెప్పిన మాట కచ్చితంగా ఉంటుందని తెలియజేయడం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటరెడ్డి రాష్ట్ర ఓబిసి అధికార ప్రతినిధి బి.శ్రీశైలం,

 మాజీ కౌన్సిలర్ బిజెపి అలివేలమ్మ, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు రామన్న, వెంకటేశ్వర్ రెడ్డి, కుమారస్వామి, 

ఓబిసి పట్టణ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, బిజెపి ప్రధాన కార్యదర్శి రాజేంద్ర సాగర్, నవీన్ చారి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ విజయసాగర్, శివ, తదితరులు పాల్గొన్నారు
Comments