నూతన కార్యవర్గం ఎన్నిక.

Rathnakar Darshanala
నూతన కార్యవర్గం ఎన్నిక.
నేటి వార్త రాయికల్ అక్టోబర్ 26: రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘము హైస్కూల్ వాడ నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజు ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా కట్టెకోల భాస్కర్, కోశాధికారిగా దాసరి శ్రీనివాస్,
ఉపాధ్యక్షునిగా మామిడాల నాగభూషణం,కార్యదర్శిగా అనుమల్ల వెంకటరమణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 వీరిని వాడ కట్టు సభ్యులు బోగ రాము, బోగ రాజేశం, మోర శంకర్,మోర భూమేష్, తాటిపాముల విశ్వనాథం, మోర నాగరాజు,సంకె లక్ష్మినారాయణ తదితరులు అభినందించారు.
Comments