ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
By
Rathnakar Darshanala
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.
నేటి వార్త రాయికల్ అక్టోబర్ 31:
స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని,తొలి హోం మంత్రిగా దేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్ది,మనలో సమైక్యతా స్ఫూర్తి నింపిన సర్దార్ వల్లభాయ్ పటేల్
జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆ మహనీయునికి రాయికల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ,ఆర్థిక కార్యదర్శి చిలివెేరి నర్సయ్య,
యువజన సంఘం అధ్యక్షులు సామల్ల సతీష్, ప్రధానకార్యదర్శి ఆడేపు రాజీవ్,ఆర్థిక కార్యదర్శి బొమ్మకంటి నవీన్,పోపా అధ్యక్షులు ఎలిగెేటి రాజకిశోర్ ప్రధానకార్యదర్శి గుట్ట
సత్యనారాయణ,బొమ్మకంటి రాంగోపాల్, దాసరి రవి, వాసం స్వామి, మామిడాల నరేందర్, మోర నర్సయ్య,కట్టెకోల భాస్కర్, దాసరి శ్రీనివాస్, మచ్చ మహేష్,ఆడేపు లక్కన్, శ్రీపతి లక్ష్మినారాయణ మరియు అష్టమ పెద్దలు మరియు కులబాంధవులు పాల్గొన్నారు.
Comments